Sarma vilas

Sarma vilas sharma vilas guntur pure veg catering and food carriage supplies...

12/08/2026

Sharma vilas guntur
Sharma vilas Brodipet 2/14 guntur. 7997991919

This is strawberry guava flower, red, pebble shaped fruit... Flowers and fruit color resemble strawberry but tastes like...
17/02/2026

This is strawberry guava flower, red, pebble shaped fruit... Flowers and fruit color resemble strawberry but tastes like guava... Google it you will be awe with them...

శర్మ విలాస్ పచ్చళ్ళు పొడులను ఆదరిస్తున్న మా కస్టమర్స్ కి ధన్యవాదాలు...మీకోసం ఇకనుండి 100గ్రాముల ప్యాకెట్ లోకూడా ..పచ్చళ్...
17/06/2025

శర్మ విలాస్ పచ్చళ్ళు పొడులను ఆదరిస్తున్న మా కస్టమర్స్ కి ధన్యవాదాలు...మీకోసం ఇకనుండి 100గ్రాముల ప్యాకెట్ లోకూడా ..పచ్చళ్ళు(50Rs) పొడులు(60Rs) అందించబడతాయి...11రకాల పచ్చళ్ళు 11రకాల పొడులు అందుబాటులో కలవు.వేరుశనగ నూనె మరియు నాణ్యత కలిగిన కారం తో...శర్మ పచ్చళ్ళు తయారు అవుతాయి..కొరియర్ సదుపాయం ఒక kg పైన order కి కలదు..మీకు తెలిసిన వారికి షేర్ చేయగలరు...
శర్మ పచ్చళ్ళు గుంటూరు
7997991919

శర్మ విలాస్ ™ Brodipet 2/14 గుంటూరు పూర్తి శాకాహార భోజనం మరియు లంచ్ బాక్స్ సర్వీస్.ప్రతి రోజు ఉదయం 10గంటల నుండి 2గంటల వర...
05/06/2025

శర్మ విలాస్ ™
Brodipet 2/14 గుంటూరు

పూర్తి శాకాహార భోజనం మరియు లంచ్ బాక్స్ సర్వీస్.
ప్రతి రోజు ఉదయం 10గంటల నుండి 2గంటల వరకు మా కర్రీస్ పాయింట్ నందు కూరలు లభిస్తాయి.

ఇంట్లో వంట చేసుకోలేని వారి కోసం
క్యారేజెస్ డోర్ డెలివరీ చేస్తాము...

1)పప్పు
2)కూర
3)సాంబార్ or రసం
4)పచ్చడి
5)ఫ్రై (కాంప్లిమెంటరీ)

ఇద్దరికి సరిపడ కూరలు

రోజుకు 150 Rs మాత్రమే...free door delivery...
ఒకళ్ళకి భోజనం 150Rs...
మీ ఇంటికి 10గంటల నుండి 12గంటల లోపు డోర్ డెలివరీ చేయబడతాయి.

రోజు వారి మరియు నెలవారీ కూడా ఇవ్వబడును...
కేటరింగ్
పచ్చళ్ళు పొడులు
లభించును

_*శర్మ విలాస్ ఆంధ్రా మరియు తెలంగాణ లో Franchise ఇవ్వబడును**

Guntur లో మీకు తెలిసిన వారికి షేర్ చేయగలరు.🙏

సంప్రదించండి
శర్మ విలాస్.
7997991919

13/03/2025
16/07/2024

Sarma vilas PICKLES
7997991919

శర్మ పికిల్స్ నందు... రేపటి నుండి అనగా జూన్ 21,22,23 మూడు రోజులు 25% డిస్కౌంట్ తో( పచ్చళ్ళు 300/kg పొడులు 370/kg అందుబాట...
20/06/2024

శర్మ పికిల్స్ నందు... రేపటి నుండి అనగా జూన్ 21,22,23 మూడు రోజులు 25% డిస్కౌంట్ తో( పచ్చళ్ళు 300/kg పొడులు 370/kg అందుబాటులో ఉంటాయి)...1000 కే 10రకాల పచ్చళ్ళు 10 రకాల పొడులు (100గ్రాములు packets లో)డోర్ డెలివరీ మరియు కొరియర్ ద్వారా కూడా ఆంధ్ర , తెలంగాణ కు డెలివరీ చేయబడును సంప్రదించండి.శర్మ పచ్చళ్ళు Brodipet 2/14 గుంటూరు
7997991919
7997991949
Please share...🙏

14/06/2024

శర్మ పచ్చళ్ళు : గ్రూపు సభ్యులకు అందరికీ నమస్కారం. మా శర్మ పచ్చళ్ళను ఆంధ్ర ,తెలంగాణ మరియు ఐతర రాష్ట్రాలలో విశేషంగా ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ... ( We are now giving pickles and powders for bulk order and resale purpose to any where in India)మా సంస్థ లో బల్క్ బుకింగ్ మరియు మీ నగరం లో రీసేల్ కొరకు పచ్చళ్ళు పొడులు అందించగలము. ఆసక్తి కలవారు సంప్రదించగలరు. క్వాలిటీ పచ్చళ్ళు అతి తక్కువ ధరకే అందిస్తోన్న సంస్థ శర్మ పచ్చళ్ళు.గుంటూరు.
Reach us in WhatsApp or call
7997991919
7997991949
పవన్ కుమార్ శర్మ

మా వద్ద లభించు పచ్చళ్ళ వివరాలు

Podulu:
కంది పొడి
నువ్వుల పొడి
ధనియాల కారప్పొడి
కొబ్బరిపొడి
పప్పుల పొడి
సాంబార్ powder
రసం పొడి
కూర పొడి.
పల్లీ పొడి
కరివేపాకు కారప్పొడి
మాడుపుకారం
వెల్లుల్లి మాడుపుకారం

పచ్చళ్ళు

చింతకాయ
ఆవకాయ
వెల్లుల్లి ఆవకాయ
నిమ్మకాయ
ఉసిరిఆవకాయ
పండ్లకారం
ఉసిరి తొక్కు
గోంగూర
మాగాయ
టొమాటో
అల్లం
కొత్తిమీర
పళ్ల చింతకాయ
పళ్ళ గోంగూర
ఉప్పు గోంగూర
ఉప్పు చింతకాయ
ఉప్పు ఉసిరి

Contact
079979 91919

శర్మ పచ్చళ్ళు గుంటూరు వారి 10 రకాల క్వాలిటీ పచ్చళ్ళు 100grams పాకెట్స్ కలిపి ఒక కాంబో ప్యాక్ కేవలం 460 రూపాయలు  డెలివరీ ...
11/06/2024

శర్మ పచ్చళ్ళు గుంటూరు వారి 10 రకాల క్వాలిటీ పచ్చళ్ళు 100grams పాకెట్స్ కలిపి ఒక కాంబో ప్యాక్ కేవలం 460 రూపాయలు
డెలివరీ ఉచితం. ( ఆంధ్ర, తెలంగాణ)
7997991919..

చింతకాయ
ఆవకాయ
నిమ్మకాయ
ఉసిరికాయ
పండ్లకారం
ఉసిరి తొక్కు
గోంగూర
మాగాయ
టొమాటో
పళ్ల గోంగూర

మరియు మా సొంత తయారీ లో అన్ని రకాల పచ్చళ్ళు పొడులు అప్పడాలు వడియాలు లభించును...
అతి తక్కువ ధరకు క్వాలిటీ పచ్చళ్ళు అందించే సంస్థ..శర్మ పచ్చళ్ళు.గుంటూరు.7997991919
7997991949.

Address

Brodipet 2/14, Guntur

Telephone

7997991919

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarma vilas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sarma vilas:

Shortcuts

  • Want your business to be the top-listed Restaurant?

Share