Amma Chethi Pachadi

Amma Chethi Pachadi 🌿Veg & 🌶️ non-veg 🟡 Powders & Spices
👩‍🍳 అమ్మ ప్రేమతో తయారైన పల్లె పచ్చళ్ళు
🌴కోనసీమ నుండి మీ ఇంటి వద్దకు
📦 pan India courier service available

జై శ్రీరామ్… జై హనుమాన్ 🙏🚩రాముడి నామం ఉన్న చోట… హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి 🙏“ఆంజనేయం అతిపాటలాననంకాంచనాద్రి కమనీయ విగ్రహం...
12/05/2026

జై శ్రీరామ్… జై హనుమాన్ 🙏🚩
రాముడి నామం ఉన్న చోట… హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి 🙏

“ఆంజనేయం అతిపాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహం ।
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవమాన నందనం ॥” 🙏🚩

శ్రీరాముడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏  🏹🙏🏼
27/03/2026

శ్రీరాముడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏
🏹🙏🏼

అమ్మ చేతి ఉగాది పచ్చడి లా…జీవితం ఎంత రుచిగా ఉండాలి అని మీకు మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు #ఉగాది #ఉగాది_శుభాకాంక్...
19/03/2026

అమ్మ చేతి ఉగాది పచ్చడి లా…
జీవితం ఎంత రుచిగా ఉండాలి అని మీకు మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
#ఉగాది
#ఉగాది_శుభాకాంక్షలు



UgadiVibes
UgadiFestival
TeluguFestival
TeluguNewYear
AndhraPradesh
Telangana
TeluguCulture
Tradition
FestiveMood
IndianFestivals
NewBeginnings
FestiveVibes

మహిళా శక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి కిరణం వెనుక ఒక మహిళా కృషి ఉంది #మహిళాదినోత్సవం    ...
08/03/2026

మహిళా శక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి కిరణం వెనుక ఒక మహిళా కృషి ఉంది

#మహిళాదినోత్సవం #తెలుగు WomenEmpowerment శక్తి InspireEquity మహిళాశక్తి

మీకూ మీ కుటుంబ సభ్యులకూ  ఈ హోళీ పండుగ మీ జీవితాల్లో రంగుల్లా ఆనందం, ప్రేమ నింపాలి కోరుకుంటు హోళీ శుభాకాంక్షలు.మన పండుగ ర...
04/03/2026

మీకూ మీ కుటుంబ సభ్యులకూ
ఈ హోళీ పండుగ మీ జీవితాల్లో రంగుల్లా ఆనందం, ప్రేమ నింపాలి కోరుకుంటు హోళీ శుభాకాంక్షలు.

మన పండుగ రుచులు కూడా అంతే ప్రత్యేకం…
అమ్మ చేతి పచ్చడి తో మీ భోజనం ఇంకా రుచిగా మార్చుకోండి.

🌈2k26❤️💜🧡💛💚💙

Address

12-30, Gopalapuram
Ravulapalem
533274

Alerts

Be the first to know and let us send you an email when Amma Chethi Pachadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share