11/01/2017
సదరన్ రైల్వే- కింది విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్‌ల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 148
సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ / వర్క్‌షాప్/ పొదనూర్
ట్రేడ్స్ - ఖాళీలు: ఫిట్టర్ 16, టర్నర్ 6, మెషినిస్ట్ 6, వెల్డర్ 2
డీజీల్ లోకో షెడ్/ ఇరోడ్, సేలం డివిజన్
ట్రేడ్స్ - ఖాళీలు: ఫిట్టర్ 10, ఎలకీ్ట్రషియన 15, మెకానిక్ డీజిల్ 20, వెల్డర్ 5
ఎలకి్ట్రక్ లోకో షెడ్(రోలింగ్ స్టాక్)/ ఇరోడ్, సేలం డివిజన
ట్రేడ్స్ - ఖాళీలు: ఫిట్టర్ 10, ఎలకీ్ట్రషియన 10, ఎలకా్ట్రనిక్ మెకానిక్ 3, వెల్డర్ 3
క్యారేజ్&వేగన్ - ఇరోడ్, సేలం డివిజన్
ట్రేడ్ - ఖాళీలు: ఫిట్టర్ 5
క్యారేజ్ & వేగన్ డిపొ/ పాల్ఘాట్
ట్రేడ్స్ - ఖాళీలు: ఫిట్టర్ 7, వెల్డర్ 2, కార్పెంటర్ 1
డీజిల్ లోకో షెడ్/ ఏర్నాకుళం - త్రివేండ్రం
ట్రేడ్స్ - ఖాళీలు: ఫిట్టర్ 3, మెకానిక్ డీజిల్ 4, ఎలకీ్ట్రషియన 3, వెల్డర్ 1
క్యారేజ్&వేగన్ డిపొ/ టివిసి - త్రివేండ్రం
ట్రేడ్స్ - ఖాళీలు: ఫిట్టర్ 10, వెల్డర్ 2
ఫ్రెషర్(రైల్వే హాస్పిటల్/ పాలక్కడ్)
విభాగాలు - ఖాళీలు: మెడికల్ లేబరేటరీ టెక్నీషియన(రేడియాలజీ 2, పాథాలజీ 2)
అర్హత వివరాలు
ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ఎలకీ్ట్రషియన్/ ఎలకా్ట్రనిక్స్ మెకానిక్, మెకానిక్ డీజిల్ మెయింటెనెన్స : పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఎనసివిటి వారి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి
కార్పెంటర్, వెల్డర్: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఎనసివిటి సర్టిఫికెట్ పొంది ఉండాలి
మెడికల్ లేబరేటరీ టెక్నీషియన(రేడియాలజీ, పాథాలజీ): ఇంటర్(బిపిసి) ఉత్తీర్ణులై ఉండాలి
ట్రైనింగ్: కార్పెంటర్, మెకానిక్ డీజిల్ మెయింటెనెన్సకు రెండేళ్లు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియనకు ఆర్నెల్లు కాగా మిగిలిన అన్నింటికీ ఏడాది ట్రైనింగ్ ఉంటుంది.
వయసు: జనవరి 26 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: అకడమిక్ మెరిట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది)
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని నింపి కింది చిరునామాకు ఆర్డినరీ / రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపుకోవాలి.