30/08/2024
వాట్సాప్9441853641📱
| ప్రకృతి విధానంలో పండించిన వరి.
#బియ్యం
అన్నం పరబ్రహ్మ స్వరూపం రసాయన ఎరువులు, పురుగుమందులు లేని ఆహారాన్ని తీసుకుందాం.ఆరోగ్యంగా ఉందాం.
సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించే బియ్యమును ( Rice ) ఆహారం గా వాడటం వల్ల ఈ క్రింది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
సహజమైన విటమిన్లు మరియు మెగ్నీషియం మరియు విటమిన్ బి వంటి ప్రోటీన్‌లను ఆస్వాదించవచ్చు.
# #మలబద్ధకాన్ని నివారిస్తుంది
#అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
#హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది- గుండె రక్తనాళాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సేంద్రియ బియ్యం ఎలా సహాయపడుతుందో శాస్త్రవేత్తలు చూపించారు. బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయనాళ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
#జీర్ణశక్తిని పెంచుతుంది
పెద్దప్రేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది
#మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది-.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
రసాయన ఎరువులు వరి పంటకు వాడటం వల్ల వచ్చే అనర్ధాలు . రసాయన ఎరువులు అంటే DAP, UREA, complex fertilizers, etc.
మన ఆకలి తీర్చు కోవటానికి అధికమైన రసాయనాలు పురుగుమందులు వాడి వరి పండించటం వల్ల అన్నం దానిలో ఉన్న ప్రకృతి పోషక విలువలు తగ్గిపోతాయి శరీరంలో గ్లూకోజ్ స్థాయి దెబ్బతిని అది షుగర్ వ్యాధికి దారితీస్తుంది త్వరగా జీర్ణం అవ్వకపోవడం వల్ల అజీర్ణవ్యాధి , ఊబకాయం రక్తహీనత వల్ల తిమ్మిర్లు, నీరు చేరటం నరాల బలహీనత వల్ల కంటి చూపు మందగించుట, వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. .నీరసం నిస్సత్తువ , థైరాయిడ్,చర్మ వ్యాధులు , తలనొప్పి, జుట్టు రాలిపోవుట ,క్యాన్సర్ మొదలైన వాటిని ఎదుర్కోవలసి వస్తుంది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం* అలాంటి అన్నాన్ని విషంతో కలుపుకొని తినటం వల్ల అది మన శరీరంలో ఉన్నగ్లూకోజ్ లెవెల్స్ ను అదుపుతప్పేటట్టు చేస్తుంది. ఈ రసాయనాలు పురుగుమందులు వాడిన ఆహారాన్ని తినటం వల్ల అవన్నీ మన శరీరంలోకి వెళ్లి మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తున్నాయి .
B12 ఉన్న ఆహారాన్ని ఎక్కడెక్కడో వెతుక్కుంటాం .B12 అధికంగా బియ్యం పొట్టులోనే ఎక్కువగా ఉంటుంది . అలాంటిది పొట్టు లేకుండా తెల్లగా ఆడించి తినటం వల్ల వ్యాధులకు గురి అవుతున్నాం.