10/12/2020
మిత్రులందరికి ...
క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో... ఈరోజు
ది. 10.12.2020 గురువారం నాడు మన *వైరా పట్టణం* లో మేరీ ఇమ్మాక్యులేట్ స్కూల్ ఎదురుగా, A to Z నర్సరీ ప్రక్కన, శాంతి నగర్ నందు తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ శ్రీ బొర్రా రాజశేఖర్ గారు, వైరా మునిసిపాలిటీ చైర్మన్ శ్రీ సూతకాని జైపాల్ గార్లు *"అమ్మ ఫ్యామిలీ రెస్టారెంట్ "* ప్రారంబించారు. ఈ కార్యక్రమం లో కొణిజర్ల మండల తెరాస అధ్యక్షులు శ్రీ కోసూరి శ్రీనివాసరావు గారు, కొణిజర్ల సొసైటీ అధ్యక్షులు శ్రీ చేరుకుమల్లి రవి గారు, వైరా ఎస్సై శ్రీ మొగిలి గారు, అమ్మ రెస్టారెంట్ డైరెక్టర్ శ్రీ జయరాజు గారు పాల్గొన్నారు.
మీ అమ్మ ఫ్యామిలీ రెస్టారెంట్, మేరీ ఇమ్మాక్యులేట్ స్కూల్ ఎదురుగా, a to z నర్సరీ ప్రక్కన, శాంతి నగర్, వైరా.
మీ ఆర్దర్లకై సంప్రదించండి:
630 930 4141
630 930 4242