yummy things

yummy things ఇండియన్ స్టైల్ చికెన్ కబాబ్ బార్బీక్యూ తందూరి క్రిస్పీ చికెన్ చికెన్ స్పైసీ వింగ్స్ అన్ని రకాల వంటలు

08/04/2023

03/04/2023

Good afternoon food lovers

Hungry kings style chicken lolipop recipe1/2 కిలో చికెన్ లాలీపాప్ కట్ పీసెస్ 1 గుడ్డు అవసరాన్ని బట్టి మిర్చి సాస్1 కప్ స...
22/09/2022

Hungry kings style chicken lolipop recipe

1/2 కిలో చికెన్ లాలీపాప్ కట్ పీసెస్

1 గుడ్డు అవసరాన్ని బట్టి మిర్చి సాస్

1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్

అవసరాన్ని బట్టి షేజ్వాన్ సాస్

అవసరాన్ని బట్టి రెడ్ చిల్లీ సాస్

2 టీ స్పూన్ లైట్ సోయా సాస్

1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అవసరాన్ని బట్టి అల్లం అవసరాన్ని బట్టి ఉప్పు

అవసరాన్ని బట్టి మైదా అవసరాన్ని బట్టి బియ్యం పిండి
< 1 టేబుల్ స్పూన్ జొన్న పిండి

సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్

అవసరాన్ని బట్టి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు టెంపరింగ్ కోసం

Step 1:

ముందుగా ఒక బౌల్ లో చికెన్ వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ మరియు కారం వేసుకుని కలుపుకోవాలి. అలానే అందులోనే షేజ్వాన్ సాస్ కూడా వేసుకుని కలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి.

చికెన్ లాలిపాప్..

Step 2:

అందులో గుడ్డు, కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మైదా, వరి పిండి కూడా వేసి పదార్ధాలన్నింటినీ బాగా కలుపుకోండి.

Step 3:

ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత నూనెని ఒక పాన్ < వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని అందులో గోల్డె > బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.

గ్రేవీ మీరు ఇంట్లో ఫర్ఫెక్ట్ గా చెయ్యలేరు అందుకే స్కిప్ చేయడం జరిగింది గమనించగలరు
గ్రేవీ లేకుండా పైన చెప్పిన విధంగా చికెన్ లాలీపాప్స్ ని టొమాటో సాస్ తో మీ ఇంట్లో ఎంజాయ్ చెయ్యండి 👍👍👍

మరిన్ని రుచుల విందు కోసం త్వరలో మీకు దగ్గరలో మీ ఊరిలో ప్రారంభం కానున్న మన HUNGRY KINGS pick and move restaurant branch visit చెయ్యండి

Good morningషెజ్వాన్ చికెన్ లాలీపాప్ చైనీస్ స్టైల్ డిష్. నిజంగా ఇది ఆకలి తీరుస్తుంది. పైగా అతిథులని కూడా ఈ రెసిపీ బాగా ఆ...
22/09/2022

Good morning
షెజ్వాన్ చికెన్ లాలీపాప్ చైనీస్ స్టైల్ డిష్. నిజంగా ఇది ఆకలి తీరుస్తుంది. పైగా అతిథులని కూడా ఈ రెసిపీ బాగా ఆకర్షిస్తుంది. ఈ రెసిపీని మీరు ఇంట్లో కూడా బాగా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అది ఎలాగో తెలుసుకోవాలి అంటే కామెంట్స్ లో yummy things ani comment cheyandi

Address

Kavali
Kavali
524201

Opening Hours

Monday 11am - 11pm
Tuesday 11am - 11pm
Wednesday 11am - 11pm
Thursday 11am - 11pm
Friday 11am - 11pm
Saturday 10am - 11pm
Sunday 9am - 11pm

Telephone

+916281532609

Website

Alerts

Be the first to know and let us send you an email when yummy things posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to yummy things:

Share

Category