03/12/2022
ఆల్ఫా బిర్యానీ జోన్ శుక్రవారం డిసెంబర్ 9వ తేదీన ప్రారంభం కాబోతోంది ... రుచికి ,శుచికి చిరునామా ఆల్ఫా బిర్యానీ జోన్ విశాలమైన పార్కింగ్ స్థలం మరియు రుచికరమైన పలురకాల వంటకాలు :అరేబియన్ మంది మరియు ఖబ్సా , హైదెరాబాదీ దం బిరియాని , ఇండియన్ , చైనీస్ , తందూరీ మరియు సీఫుడ్ తో పాటు ఉదయం నాన్ వెజ్ & వెజ్ టిఫన్స్ మాయొక్క ప్రత్యేకత ... పట్టణం నుండి కాస్త దూరం అయినప్పటికీ విశాలమైన ఖాళీస్థలం మరియు ఎదురుగా కౌలేపల్లి దేవరచెరువు చుట్టుప్రక్కల పచ్చని చెట్లు ఇలా ఒక గొప్ప ఆహ్లాదకరమైన మరియు ఆరోగ్యకరమైన పరిసరాలతో చక్కటి రుచి.. పట్టన ప్రజలకు మంచి అనుభూతి తప్పక కలుగుతుంది .. ఆల్ఫా బిర్యానీజోన్ నందు అన్ని ఐటమ్స్ కూడా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాము .. మా వద్ద హోమ్ డెలివరీ కూడా లభించును మీరు ఫోన్ చేసిన 45 ని.మి లో ఆర్డర్ మీ ఇంటికి చేరవేయబడును ... మా ఫోన్ నంబర్స్ : 9591112246 / 08494 - 292194 / 7670958095