Ayushmanbhava Food Trust

Ayushmanbhava Food Trust AYUSHMANBHAVA Mean Blessings, But Blessing comes true only with Food to Survive.

Food donation to Hungry People due LOCKDOWN
05/04/2020

Food donation to Hungry People due LOCKDOWN

Today we donated BLANKETS & CLOTHES to Homeless people. We are feeling lucky to have this chance to serve the Homeless. ...
22/12/2018

Today we donated BLANKETS & CLOTHES to Homeless people. We are feeling lucky to have this chance to serve the Homeless. But not feeling happy because lot of people are still remain in cold. Waiting to solve this problem.
Thanks so much being with us.
Hemanth
Likitha
Vamsi Hayden
Pavan Kalyan

Team Ayushmanbhava Food Trust donated food to HOMELESS HUNGRY PEOPLE(about 40).We took their blessings.Credits:LikithaPa...
11/12/2018

Team Ayushmanbhava Food Trust donated food to HOMELESS HUNGRY PEOPLE(about 40).
We took their blessings.
Credits:
Likitha
Pavan kalyan
Vamsi krishna
Aparna
Mallikarjun
Vinay kumar
Maruthi.

We made again and again. Today we experienced with kids at Koti reddy circle Kadapa
15/11/2018

We made again and again. Today we experienced with kids at Koti reddy circle Kadapa

మాతో కలిసిన సన్నీ ౼ సున్నితమైన మనసుతో ఆకలి తీర్చిన ఆజానుభావుడు.
28/06/2018

మాతో కలిసిన సన్నీ ౼ సున్నితమైన మనసుతో ఆకలి తీర్చిన ఆజానుభావుడు.

ఈ ముగ్గురు మొనగాళ్ళు, మాతో మమేకమై మానవత్వంతో మా మార్గాని ముందుకు తీసుకుపోవడానికి ముందడుగు వేసిన "వంశి,పవన్ మరియు వంశి " ...
15/01/2018

ఈ ముగ్గురు మొనగాళ్ళు, మాతో మమేకమై మానవత్వంతో మా మార్గాని ముందుకు తీసుకుపోవడానికి ముందడుగు వేసిన "వంశి,పవన్ మరియు వంశి " లకి ---- ఆయుష్ మాన్ భవ

నూతన సంవత్సరాన్ని మరింత వినూత్నంగా ప్రారంభించిన ఈ నూతన జంట " తనుజ - ప్రదీప్ " ఇంకెన్నో మంచి పనులు ఇంకెంతో మందికి చేయాలి ...
07/01/2018

నూతన సంవత్సరాన్ని మరింత వినూత్నంగా ప్రారంభించిన ఈ నూతన జంట " తనుజ - ప్రదీప్ " ఇంకెన్నో మంచి పనులు ఇంకెంతో మందికి చేయాలి కోరుకొంటోంది " ఆయుష్ మాన్ భవ "

20/12/2017
ముద్దులోలిగే "మోక్షిత" పుట్టిన రోజున,తన ముద్దుల మామయ్య " శివ కృష్ణ " గారు, పేదలకి ఆకలి తీర్చిన. వీరి మమకారం మరెందరికో అం...
20/12/2017

ముద్దులోలిగే "మోక్షిత" పుట్టిన రోజున,
తన ముద్దుల మామయ్య " శివ కృష్ణ " గారు, పేదలకి ఆకలి తీర్చిన. వీరి మమకారం మరెందరికో అందాలని కోరుకుంటోంది.
-------- మీ ఆయుష్ మాన్ భవ

10/12/2017

అడిగితే చేసేది సహాయం
అడగకుండా చేసేది సేవ.
ఈ సందేశాన్ని మళ్లి స్పష్టంగా గుర్తుచేసారు " ప్రసన్న గారు "
వీరు పేదలకు చీరలు పంచిపెట్టి వారి ఆనందానికి పత్రులయినారు................................AYUSHMANBHAVA FOOD TRUST.

వేడుకలు ఆనందానికి తోరణాలు. అలాంటి తోరణాలు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలనే ఈ మంచి కుటుంబంలో పుట్టిన మన లిట...
05/12/2017

వేడుకలు ఆనందానికి తోరణాలు. అలాంటి తోరణాలు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలనే ఈ మంచి కుటుంబంలో పుట్టిన మన లిటిల్ హీరో " విష్ణు సమర్ రెడ్డి " జన్మాష్టమి రోజున పేదలకి పటేడు అన్నంతో వారిని సంతోష పరిచిన ఈ చిరంజీవి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొంటోంది.
------- అయుష్మాన్ భవ

Address

Tilaknagar, Akkayapalli
Kadapa
516003

Telephone

8142660242

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayushmanbhava Food Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ayushmanbhava Food Trust:

Shortcuts

Share