Kiran Rao

Kiran Rao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kiran Rao, Restaurant, Nampally, Hyderabad.

05/12/2025

ఆదిలాబాద్ కు సాగునీరు అందేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మూడేళ్లకే కూలిపోయింది.

శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు
_

03/12/2025

.❤️❤️

03/12/2025

మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండు సంవత్సరాలు ప్రజా పాలనను అందించాం
మంచిగా పని చేసే వారినే సర్పంచులుగా ఎన్నుకోండి ఉమ్మడి ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం

శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు_

03/12/2025

పార్టీకి కుటుంబ పెద్ద జిల్లా అధ్యక్షుడు. అందరినీ సమన్వయం చేస్తుకుంటూ తమ బాధ్యతలను నిర్వర్తించాలి

-శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు_

02/12/2025

కాంగ్రెస్ పాలనలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు._

02/12/2025

ప్రజా ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు_

02/12/2025

గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి. ఫలితం ఆశించకుండా పని చేస్తేనే తగిన గుర్తింపు వస్తుందని టీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీ పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇన్ చార్జ్ మీనాక్షి గారు అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్నారని, రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఆ తర్వాతే మోదీ జనగణనలో కుల సర్వే నిర్వహిస్తామని ప్రకటించడం కాంగ్రెస్ విజయంగా అభివర్ణించారు.
official

02/12/2025

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్‌తో ఈ నెల 13 న జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేశారు.
_

01/12/2025

డిసెంబర్ 1 నుండి 6 వరకు ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న **‘తెలంగాణ రైజింగ్–2047 సమ్మిట్ ఉత్సవాలు’**లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ప్రతి సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ముఖ్య అతిథిలుగా పాల్గొని, రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు తెలంగాణ భవిష్యత్ ప్రగతిపై ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్ర అభివృద్ధి విజన్–2047ను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది.

అలాగే, డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, నిపుణులు, విధాన నిర్ణేతలతో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ఎజెండాపై చర్చలు జరగనున్నాయి.
_

01/12/2025




Anumula Revanth Reddy
Bhatti Vikramarka Mallu
Mahesh Goud Bomma
Ponnam Prabhakar
Ponguleti Srinivas Reddy
Danasari Seethakka
Konda Surekha
Jupally Krishna Rao
Komatireddy Venkat Reddy
Vivek Venkatswamy
Uttam Kumar Reddy
Duddilla Sridhar Babu

30/11/2025

డిసెంబర్ 13న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో లియోనల్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్నాడు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
_


29/11/2025

తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర జిడిపి వృద్ధికి అవసరమైన విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించింది.

ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరాలంటే రాష్ట్ర GSDP ఏటా కనీసం 30 శాతం పెరగాలి. ఈ వృద్ధికి అనుగుణంగా విద్యుత్ వినియోగం ప్రతి సంవత్సరం సగటున 10 శాతం పెరుగుతుందని అంచనా.
అందువల్ల 2047 నాటికి రాష్ట్రానికి 1,39,000 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27,769 మెగావాట్లుగా ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తి–వినియోగం–అవసరాలపై సమగ్ర ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

— భట్టి విక్రమార్క మల్లు
డిప్యూటీ సీఎం,
(ఆర్ధిక, ప్రణాళిక & విద్యుత్ శాఖ మంత్రి)

Address

Nampally
Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kiran Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category