10/04/2022
శ్లో: ఆపదా మపహర్తారం
దాతారం సర్వసంపదామ్,
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహమ్ !
భావం:- ఆపదలను పోగొట్టువాడును, సకలసంపదల నొసగువాడును, జనులెల్లరకు మనోహరుడును అగు శ్రీరాముని నేను మాటికి మాటికి నమస్కరింతును.
శ్రీరామనవమి శుభాకాంక్షలు.
- Team InAcres...