18/12/2021
17-12-2021 నుండి ధనుర్మాసం ప్రారంభం.
జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగకు సరిగ్గా నెలరోజుల ముందు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. దీన్నే నెలగంట అంటాం. ఇదే 'ధనుస్సంక్రమణ'. తెలుగువారి ఇళ్ళలో, గుళ్ళలో ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచే పండగ వాతావరణం నెలకొంటుంది.