Spice Magic

Spice Magic Multi Cuisine Restaurant

15/06/2025
https://youtube.com/shorts/aVEuGwTtKuc?si=gfhjUZn-6ZLYn457
24/05/2024

https://youtube.com/shorts/aVEuGwTtKuc?si=gfhjUZn-6ZLYn457

తిరుపతి లో పేదలకు అన్నదానం కూడా ..పెట్టకుండా అడ్డుకున్న అధికారులు కిమ్స్ రూయ్య హాస్పిటల్ దగ్గర

Today's Delicious...
27/09/2023

Today's Delicious...

Home Delivery Available.
20/09/2023

Home Delivery Available.

06/11/2022

"మీరు సిగ్గులేని వారు కావచ్చు,నేను కాదు" - రతన్ టాటా

26/11 ముంబై దాడులకు కొన్నినెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్ళన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది. కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేసాయి.

ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్ మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ (టాటా హెడ్ ఆఫీస్) కు వచ్చారు.

అక్కడి ఆఫీసులో, వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలా సేపు నిరీక్షించారు. అలా వారు కొన్నిగంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి, సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్ మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు.

దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్ళి, పాకిస్తాన్ హైకమీషన్ ద్వారా అప్పటి ఒక మంత్రిని
కలిసి విషయం వివరించారు.

ఆ వెంటనే ఆ మంత్రి రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకింత గట్టిగా అడిగారు.

అప్పుడు రతన్ టాటా "మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు" అని చెప్పి ఫోన్ పెట్టేసారు.

ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది.

అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక, ఆ ఆర్డరును తిరస్కరించారు.

అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి.

ఆయన దేశభక్తి ముందు డబ్బూ మరియు వ్యాపారం కూడా చిన్నదే.

Today specials 😍
04/05/2022

Today specials 😍

Address

Hotel Grand Leela Krishna
Bhimavaram
534201

Opening Hours

Monday 11:30am - 11pm
Tuesday 11:30am - 11pm
Wednesday 11:30am - 11pm
Thursday 11:30am - 11pm
Friday 11:30am - 11pm
Saturday 11:30am - 11pm
Sunday 11:30am - 11pm

Telephone

08816227777

Alerts

Be the first to know and let us send you an email when Spice Magic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Spice Magic:

Share