Nagendra G

Nagendra G nature lovers Nature photos

06/08/2024

#నేస్తమా వింటావా నా మాట నీకంటే గుణవంతులు
నీకంటే ధనవంతులు
నీకంటే తెలివైనవారు
నీకంటే అందమైనవారు
ఎందరో నీకంటే ముందే
ఈ భూమి మీద నివసించారు

అందరూ వచ్చిన చోటుకే మళ్ళీ
తిరిగి వెళ్లిపోయారు

కాబట్టి.. ఉన్నంతకాలం
మంచి మనిషిగా జీవించు

కష్టసుఖాలను సమానంగా
స్వీకరిస్తూ ముందుకు సాగిపో నేస్తమా...!!*

✍️✍️✍️...నాగేంద్ర జి...

06/08/2024

Address

Yarragudi
Anantapur

Alerts

Be the first to know and let us send you an email when Nagendra G posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category