29/08/2022
మనుషులు గతించినా వారి జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా ఉంటాయి. హరన్న ఆప్యాయ పిలుపు ఇంకా వినిపిస్తోంది; ఆ నిండైన రూపం కళ్ళకు కనిపిస్తోంది; ఆయన స్మృతులు శాశ్వతం, ఆయన మారు నిరంతర జ్ఞాపకం.
శ్రీ నందమూరి హరికృష్ణ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 🌹