Maa oori Ruchulu

  • Home
  • Maa oori Ruchulu

Maa oori Ruchulu We will sell pickles, powder, sweets,papads....

హలో అండిఅందరికి నమస్తే మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో తణుకు దగ్గర ఒక చిన్న గ్రామం. మేము ఒక నలుగురు  సెల్ఫ్ హెల్ప్ గ...
14/10/2025

హలో అండి

అందరికి నమస్తే

మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో తణుకు దగ్గర ఒక చిన్న గ్రామం. మేము ఒక నలుగురు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులం కలిసి ఇంట్లోనే పచ్చళ్ళు ,పొడులు , స్వీట్స్ మరియు స్నాక్స్ తయారు చేస్తున్నాము.

మా దగ్గర, మా చుట్టుపక్కల ఊర్ల లో దొరికే స్వచ్ఛమైన ఆవు నెయ్యి మరియు గేది నెయ్యి కూడా ఇప్పుడు లభ్యమగును . ఇది 100% శుద్ధమైన నెయ్యి
ఇది మా ఇంట్లోనే సంప్రదాయ పద్ధతిలోపెరుగు మీద మీగడ తీసి వెన్న కాచి తయారు చేయబడినది .ఆర్డర్ కోసం వాట్సాప్ చెయ్యండి 096183 46258

స్వచ్ఛమైన ఇంటి నెయ్యి – మంచి రుచి, ఆరోగ్యం

మా నెయ్యి ప్రత్యేకతలు

100% స్వచ్ఛమైన నెయ్యి
ఎలాంటి కల్తీ లేని రసాయనాలు లేనిది
వంటల్లో సహజమైన రుచి, వాసన
పిల్లలు, పెద్దలు అందరికీ ఆరోగ్యకరం

లడ్డూ, దోసె, పాయసం లేదా వేడి అన్నంలో ఒక చెంచా మా నెయ్యి వేస్తే చాలు… రుచి, సువాసన, తృప్తి అంతా రెట్టింపు!

ఏ ప్రాంతానికైనా కొరియర్ చేయబడును

ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి – ఇంటికి స్వచ్ఛతను, రుచిని తీసుకురండి!096183 46258

24/07/2025

🔥 కరోనా తర్వాత హెల్త్ కేర్ బిజినెస్ బూమ్‌లో ఉంది! ఆయుర్వేదిక హర్బల్స్‌తో విటమిన్ టాబ్లెట్లు తయారీ చేసి అమ్మితే? 🌿💊
హెల్త్ కాంశియస్ జనాభా, కెమికల్ ఫ్రీ మందుల మీద నమ్మకం, & ఇమ్మ్యూనిటీ బూస్టింగ్ మల్టీవిటమిన్ టాబ్లెట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూస్తే, ఈ బిజినెస్ ఓ బంగారు భవిష్యత్తు వంటిది!

✅ 1. బిజినెస్ ఏమిటి?
ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉన్న హర్బల్స్ (తులసి, అశ్వగంధ, అమలకి, గుడూచి, షటావరి, బ్రాహ్మి, వావిల, అర్జున) వాడి విటమిన్ టాబ్లెట్లు & ఇమ్మ్యూనిటీ బూస్టర్ టాబ్లెట్లు తయారు చేసి మార్కెట్ చేయడం.

✅ 2. ఎందుకు లాభదాయకం?
● కరోనా తర్వాత నేచురల్ హెల్త్ సప్లిమెంట్స్‌కి డిమాండ్ పెరిగింది
● కెమికల్ ఫ్రీగా ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
● నేచురల్ టాబ్లెట్లు – పిల్లలు, వృద్ధులు అందరూ వాడొచ్చు
● పోటీ తక్కువ, బ్రాండ్ బిల్డ్ చేస్తే రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు

✅ 3. పెట్టుబడి ఎంత కావాలి?
● ముడి పదార్థాలు: హెర్బల్స్ (పౌడర్‌గా తయారు చేయాలి)
● మెషినరీ: టాబ్లెట్ ప్రెస్ మెషిన్, మిక్సింగ్ యూనిట్
● ప్యాకింగ్: బాటిల్స్, స్టిక్కర్స్, హైజీన్ యూనిట్
● ₹2-5 లక్షల మధ్య చిన్న స్కేల్ యూనిట్ స్టార్ట్ చేయవచ్చు

✅ 4. ఎక్కడ విక్రయం చేయాలి?
● ఆన్‌లైన్: Amazon, Flipkart, సొంత వెబ్‌సైట్
● స్థానిక మెడికల్ షాప్స్, ఆయుర్వేద స్టోర్స్
● జిమ్స్, యోగా సెంటర్స్, డైట్ క్లినిక్స్
● ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా డైరెక్ట్ కస్టమర్లకు
● బల్క్ మార్కెట్ కోసం Ayurvedic distributors లేదా Wellness chainsతో ఒప్పందాలు

✅ 5. లాభం ఎంత వస్తుంది?
● ఒక్క బాటిల్ టాబ్లెట్లపై ₹100–₹250 లాభం
● నెలకు 500 బాటిళ్లు అమ్మితే ₹1 లక్ష నుండి ₹2.5 లక్షల వరకూ ఆదాయం సాధ్యం
● గుడ్ బ్రాండింగ్, న్యూషనల్ లెవల్ విక్రయం చేస్తే ₹10 లక్షల వరకూ స్కేల్ చేయవచ్చు

💬 హెల్త్ కేర్ బిజినెస్ మీద మీకు ఇంట్రస్ట్ ఉందా? ఈ ఐడియా మీకు ఉపయోగపడితే కామెంట్ చేయండి!
📌 *ఇంకా ఇలాంటి హై డిమాండ్ వ్యాపారాల కోసం Mee Business పేజీని ఫాలో అవ్వండి!* 🌿💊

For further details contact us at 063036 77917

12/06/2025

Whatsapp 096183 46258 for more details

11/06/2025

WhatsApp 9618346258 for your orders

07/06/2025
29/04/2025

whatsapp 096183 46258 for more details

Address

Rapaka Post, Iragavaram Mandal

534320

Alerts

Be the first to know and let us send you an email when Maa oori Ruchulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maa oori Ruchulu:

Shortcuts

  • Want your business to be the top-listed restaurant?

Share